ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 141/6

50చూసినవారు
ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 141/6
భారత్ -ఆసీస్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌ రెండో రోజు ఆట ముగిసింది. 4 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 141 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ (61) మినహా మిగతా బ్యాటర్లు ఎవరు రాణించకపోవడంతో భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో జడేజా (8*) వాషింగ్‌టన్ సుందర్ (6*) ఉన్నారు. కాగా ఆసీస్ మొదటి ఇన్సింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌట్ అయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you