స్పిన్ దిగ్గజం కన్నుమూత

63చూసినవారు
స్పిన్ దిగ్గజం కన్నుమూత
ఇంగ్లాండ్‌ అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరొందిన దిగ్గజ క్రికెటర్ డెరెక్‌ ​​అండర్‌వుడ్‌ (78) చనిపోయారు. భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ ఆయన బౌలింగ్‌లో బాగా ఇబ్బంది పడ్డారు. డెరెక్ 1966-1982 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగారు. తన 16 ఏళ్ల సుప్రసిద్ధ కెరీర్‌లో 86 టెస్టులు ఆడి 297 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఆయన రికార్డు చెక్కు చెదరలేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you