ఆసీస్ బలం.. బలహీనతలివే..

71చూసినవారు
ఆసీస్ బలం.. బలహీనతలివే..
ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి విధ్వంసక బ్యాటర్లకు తోడు కెప్టెన్ స్మిత్, లబుషేన్, కేరీ లాంటి నిలకడైన ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. ఆసీస్ బౌలింగ్ మాత్రం కొంత బలహీనమే. డ్వార్టుయిస్, జాన్సన్, నాథన్ ఎలీస్.. కమిన్స్, స్టార్క్ లేని లోటును భర్తీ చేయలేకపోతున్నారు. స్పిన్నర్ జంపా ఈ మ్యాచ్‌లో కీలకం. మ్యాక్స్‌వెల్ ఎక్కువ ఓవర్లే వేయొచ్చు. హెడ్, లబుషేన్ పార్ట్ టైం బౌలింగ్ వేయవచ్చు.

సంబంధిత పోస్ట్