బాలికకు అశ్లీల వీడియోలు చూపించిన టీచర్

566చూసినవారు
బాలికకు అశ్లీల వీడియోలు చూపించిన టీచర్
హిమాచల్ ప్రదేశ్‌లోని జుంగాలో 9వ తరగతి బాలికకు ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ ఫోన్‌లో అశ్లీల వీడియోను చూపించాడు. బాలిక పేరెంట్స్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బాలికను అనుచితంగా తాకాడని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో ఆ టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్