ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్

73చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్
ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని.. గ్రీక్ పరిశోధకుడు ఐయోనిస్ మిచెలౌడిస్ సహకరంతో ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్ బ్యాగ్‌ను తయారుచేసింది. దీని బరువు 37 గ్రాములు మాత్రమే. ఏరోజెల్‌తో దీన్ని రూపొందించింది. ఈ పదార్థంలో 99 శాతం గాలి, ఒక శాతం గాజు ఉంటుంది. తన బరువు కన్నా 4,000 రెట్లు ఎక్కువ బరువును మోయలగదు. 1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కోపర్ని దీన్ని ఆవిష్కరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్