చట్టాలున్నా.. నేరాలెందుకు జరుగుతున్నాయి?

66చూసినవారు
చట్టాలున్నా.. నేరాలెందుకు జరుగుతున్నాయి?
రాజస్థాన్‌లో భన్వారీదేవిపై సామూహిక అత్యాచారం ఘటన నేపథ్యంలో పనిచేసేచోట మహిళలపై లైంగిక వేధింపులను నివారించేందుకు సుప్రీంకోర్టు విశాఖా గైడ్‌లైన్స్‌ని తెచ్చింది. ‘నిర్భయ’ తరవాత నేరస్థులకు కఠిన దండనలు విధించేలా ప్రత్యేక చట్టాన్ని తెచ్చారు. ప్రభుత్వాలకీ, వ్యవస్థలకీ, సమాజానికీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉన్నవ్, కథువా, హత్రస్, దిశ, నిర్భయ, కోల్‌కతా... ఇవన్నీ జరిగేవా?. నేరస్థుల్ని శిక్షించడానికి, నేరాలు జరగకుండా చూడటానికి అందరూ కంకణం కట్టుకున్నవారే... అయినా నేరాలెందుకు జరుగుతున్నాయి?

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్