కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డులు ఇవే..
By Potnuru 67చూసినవారు* నిదహాస్ ట్రోఫీ (2018) (స్టాండ్ ఇన్ కెప్టెన్)
* ఆసియాకప్ (2018) (స్టాండ్ ఇన్ కెప్టెన్)
* ఆసియాకప్ (2023) (కెప్టెన్)
* ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024
* ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025
* 2023 వన్డే ప్రపంచకప్ రన్నరప్
* టీమ్ ఇండియాకు నాయకత్వం వహించిన 55 మ్యాచ్‌ల్లో 41 గెలిచాడు. రోహిత్ విజయాల శాతం 75.92.
* ఒకే సైకిల్‌లో ఆసియాకప్ , టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి భారత కెప్టెన్