మన్మోహన్ సింగ్ పొందిన అవార్డులు ఇవే

74చూసినవారు
మన్మోహన్ సింగ్ పొందిన అవార్డులు ఇవే
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. 1987లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అందించింది. ఇదే కాకుండా 1995లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జవహర్‌లాల్ నెహ్రూ బర్త్ సెంటెనరీ అవార్డు, 1993లో ఆసియా మనీ అవార్డు, యూరో మనీ అవార్డు, 1956లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆడమ్ స్మిత్ ప్రైజ్ ఆయనను వరించాయి. అనేక యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డిగ్రీలు ప్రదానం చేశాయి.

సంబంధిత పోస్ట్