*ఈ నెల 31 నుంచి మార్చి 31, 2025 వరకు మొదటి సిలిండర్
*ఏప్రిల్ 1, 2025 నుంచి జూలై 30 వరకు రెండో సిలిండర్
*ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 31 వరకు మూడో సిలిండర్
*డిసెంబర్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు నాలుగో సిలిండర్
*ఈ పథకం ద్వారా 1.47కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
*ఈ పథకం ప్రారంభం సందర్భంగా ఈ నెల 31 నుంచి 2025 మార్చి ఆఖరు వరకు మొదటి సిలిండర్‌కు రాయితీ వర్తింపజేయనున్నారు.