కాకరలో యాజమాన్య పద్ధతులు ఇవే..

67చూసినవారు
కాకరలో యాజమాన్య పద్ధతులు ఇవే..
కాకరకాయలో విటమిన్ సీ, ఐరన్, కాల్షియం వంటి ఖనిజలవణాలు కూడా ఉంటాయి. వేడి, తేమతో కూడిన వాతావరణం దీని సాగుకు అనుకూలంగా ఉంటుంది. దాదాపు అన్నిరకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. భూమి సారవంతంగా లేకపోతే ఏరువులు అధికంగా వాడాల్సి ఉంటుంది. ఈ పంటను పందిర్లు వేసి సాగు చేయవచ్చు. విత్తనం నాటిన 60 రోజుల తర్వాత పంట కొతకు వస్తుంది. మొక్కల పెరుగుదలకు అనుగుణంగా ఎన్, పీ, కే మందులను వాడుకోవాలి. దీని వల్ల చీడపీడలు పంటను ఆశించకుండా ఉంటాయి.

సంబంధిత పోస్ట్