ఢిల్లీలో రైతుల నిరసనకు కారణాలు ఇవే.!

60చూసినవారు
ఢిల్లీలో రైతుల నిరసనకు కారణాలు ఇవే.!
కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని రైతులు ఢిల్లీ చలో మార్చ్ కి పులుపు ఇచ్చిన విషయం తెలిసిందే.! పంటలకు కనీస మద్దతు ధర కల్పించే చట్టం తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు రైతాంగాన్ని వేధిస్తున్న పలు సమస్యలను పరిష్కరించాలని, రైతుల నుంచి వివిధ అభివృద్ధి పనుల కోసం తీసుకున్న భూములను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలోపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హామీల అమలు జరిగేలా ప్రయత్నించాలని రైతులు ప్రయత్నం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్