ఐపీఎల్-2024లో అత్యధిక రన్స్, వికెట్స్ సాధించింది వీరే

63చూసినవారు
ఐపీఎల్-2024లో అత్యధిక రన్స్, వికెట్స్ సాధించింది వీరే
ఈ ఏడాది ఐపీఎల్ లో 23 మ్యాచులు ముగిశాయి. అత్యధిక పరుగుల జాబితాలో ఆర్సీబీ స్టార్ కోహ్లి(316) అగ్రస్థానంలో ఉన్నారు. ఇక రెండో స్థానంలో గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ (191), మూడో స్థానంలో సన్ రైజర్స్ బ్యాటర్ క్లాసెన్ (186) కొనసాగుతున్నారు. అత్యధిక వికెట్ల జాబితాలో చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ (9 వికెట్లు) అగ్రస్థానంలో, RR స్పిన్నర్ చాహల్ (8) రెండో స్థానంలో, పంజాబ్ బౌలర్ అర్షదీప్(8) మూడో స్థానంలో నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్