15 వేలు ఇస్తామని.. 10 వేలు కూడా ఇవ్వడం లేదు: హరీష్ రావు

552చూసినవారు
BRS అనేక ముళ్ల బాటను చూసిందని, పూల బాటనూ చూసిందని MLA హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట కొండా మల్లయ్య గార్డెన్‌లో ఇవాళ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 15 వేలు రైతుబంధు ఇస్తామని ఇప్పుడు 10 వేలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రూ. 2 లక్షల రుణమాఫీ, వడ్లకు రూ.5 వేల బోనస్, రూ. 4 వేల పింఛన్ , కరెంట్ బిల్లుల మాఫీ వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్