పవన్‌ కల్యాణ్‌కు కేటాయించిన శాఖ ఇదే

25821చూసినవారు
పవన్‌ కల్యాణ్‌కు కేటాయించిన శాఖ ఇదే
ఏపీలో మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి స‌ర‌ఫ‌రా, అడ‌వులు, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ప‌ర్యావ‌ర‌ణం శాఖ‌లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్