అల్లంతో ఆ సమస్యలు దూరం

53చూసినవారు
అల్లంతో ఆ సమస్యలు దూరం
వంటింట్లో ఉండే అల్లంతో ఎన్నో వ్యాధులను దూరం చేసుకోవచ్చు. నోటి దుర్వాసన, దంత సమస్యలకు అల్లం చెక్ పెడుతుంది. వాపులు, కీళ్లనొప్పులు తగ్గించడంతో ఇందులోని ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సాయపడతాయి. మైగ్రేన్‌ను తగ్గించడంలో అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెపోటు ముప్పును నివారిస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.

ట్యాగ్స్ :