రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్.. నిందితుడి అరెస్ట్

85చూసినవారు
రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్.. నిందితుడి అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఫోన్ కాల్స్ తో బెదిరిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి హైదరాబాద్ పాతబస్తీ బార్కస్ కి చెందిన మహమ్మద్ వసీంగా గుర్తించారు. మహమ్మద్ వసీం గత పదేళ్లుగా దుబాయిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సమాచారం రావడంతో ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్