SIలుగా ఒకేసారి ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు

76చూసినవారు
SIలుగా ఒకేసారి ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు
బిహార్ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. దేశ చరిత్రలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఒకేసారి SIలుగా పాస్ అవ్వడం ఇదే తొలిసారి. కాగా, గతంలో తమిళనాడు, కేరళలో ఒక్కో ట్రాన్స్‌జెండర్ SIలు అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్