ములుగు జిల్లాలో పులి సంచారం

66చూసినవారు
ములుగు జిల్లాలో పులి సంచారం
తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో స్థానికులు పులి అడుగుజాడలు గుర్తించారు. ఆలుబాకా బోధపురం మిర్చి తోటకు వెళ్లే గోదావరి పాయలో పులి అడుగుజాడలు గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అదే గ్రామంలోని కొందరు రైతులు రాత్రి సమయంలో పులి అరుపులు వినిపించాయని తెలపారు. ఫారెస్ట్ అధికారులు పులి సంచరించిన స్థలానికి వెళ్లి అడుగులను పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్