నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి

79చూసినవారు
నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి
అక్కినేని నాగేశ్వరరావు ఈ పేరు తెలియని, ఆయన నటన ఎరుగని తెలుగు ప్రేక్షకులు అస్సుల ఉండరు. చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగి ఆయన తెలుగు సినిమాపై చెరగని సంతకం చేశారు. ఆయన శత జయంతి నేడు. 1924లో ఇదేరోజు కృష్ణా జిల్లా రామాపురంలో జన్మించారు. 1941లో నాటకాల ద్వారా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నాగేశ్వరరావు.. తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలలో 71 సంవత్సరాల పాటు కొనసాగారు. తన కెరీర్‌లో 256 చిత్రాలకు పైగా నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్