ఇవాళ బహుజన రాజు సర్వాయి పాపన్న జయంతి

75చూసినవారు
ఇవాళ బహుజన రాజు సర్వాయి పాపన్న జయంతి
బహుజన తొలి రాజ్యాధికార పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సామాన్యుడిగా జన్మించి ఆధిపత్య కులాల అధికారాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు పాపన్న. పాపన్న తెలంగాణలో అనేక కోటలను నిర్మించి ఢిల్లీ సుల్తానులను, మొగలులను ఎదిరించారు. ఎంత పోరాడినా చివరకు మొగలుల సైన్యానికి సర్వాయి పాపన్న తలదించక తప్పలేదు. 17వ శతాబ్దానికి చెందిన బహుజన రాజుగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన పాపన్న జయంతి ఇవాళ.

సంబంధిత పోస్ట్