ఇవాళ విక్రమ్ సారాభాయ్ జయంతి

57చూసినవారు
ఇవాళ విక్రమ్ సారాభాయ్ జయంతి
భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ జయంతి వేడుకలను భారత శాస్త్రవేత్తలు ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన భారత అంతరిక్ష పరిశోధనకు మూల పురుషుడు. అందుకే ఈయన పేరుమీద అంటే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఉంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం. ఇది భారత ఉపగ్రహ కార్యక్రమానికి చెందిన అంతరిక్ష వాహనాల (శాటిలైట్స్)ను తయారు చేస్తుంది. ఈ కేంద్రం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది.
Job Suitcase

Jobs near you