నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం

67చూసినవారు
నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం
‘నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నాడో కవి. జీవితం సాఫీగా, సునాయాసంగా సాగాలంటే నవ్వు అనివార్యం. ఎన్నో సమస్యలకు ఇదో టానిక్‌గా ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. 1998 నుండి ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలైనా మనసారా నవ్వకపోతే అనారోగ్యం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ విషయాలన్నీ తెలియజెప్పడానికి నవ్వు గురించి ఒకరోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం.

సంబంధిత పోస్ట్