నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం

59చూసినవారు
నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం
మందులతో పనిలేకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేసే వైద్య విధానం ఫిజియోథెరపీ. కొన్ని ప్రత్యేక వ్యాయామాలు, మర్దనలు, ఆధునిక వైద్య పరికరాలు ఉపయాగించి చికిత్సలు అందించే ఈ విధానం మంచి ఫలితాలనిస్తోంది. 1813వ సంవత్సరంలో స్వీడన్‌కు చెందిన పర్‌హెన్రిక్స్‌ లింగ్‌ అనే వ్యక్తి క్రీడాకారులకు ఫిజియోథెరపీ ద్వారా చికిత్స చేసేవారు. ఈ విధానం 1951లో భారతదేశంలో ప్రవేశించింది. ఏటా సెప్టెంబరు 8న ప్రపంచ ఫిజియోథెరపీ డే జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ తీర్మానించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you