ఇవాళ ప్రపంచ శాఖాహార దినోత్సవం

53చూసినవారు
ఇవాళ ప్రపంచ శాఖాహార దినోత్సవం
ఏటా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 1న ‘ప్రపంచ శాకాహార దినోత్సవం’ నిర్వహిస్తారు. శాకాహారం తినడం వల్లే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడంతో పాటు జంతు ఆధారిత ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించమని సూచించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని 1977 నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ (NAVS) ప్రారంభించింది. 1978లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ అధికారికంగా ఈ రోజు ఆమోదించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్