39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేడే లాస్ట్ డేట్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటించిన 39,481 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సోమవారంతో దరఖాస్తు గడువు ముగియనుంది. పదో తరగతి పాసై, 18 నుంచి 23 ఏళ్లలోపు ఉన్నవారు ssc.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్ కు మినహాయింపు ఉంటుంది. అర్హత పరీక్ష 2025 జనవరి/ఫిబ్రవరిలో సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తారు.