రేపు, ఎల్లుండి వ‌ర్షాలు!

75చూసినవారు
రేపు, ఎల్లుండి వ‌ర్షాలు!
తెలంగాణ‌లో గ‌త కొద్ది రోజుల నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌, బుధ‌వారాల్లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల‌, నిర్మ‌ల్, నిజామాబాద్, జ‌గిత్యాల‌, సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, హనుమ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, హైద‌రాబాద్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్