5 నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు

52చూసినవారు
5 నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు
ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ సీట్లను ఇతర ప్రయాణికులు బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ తీసుకొచ్చింది. రైలు బయలుదేరడానికి 5నిమిషాల ముందు కూడా వాటిని రిజర్వ్ చేసుకోవచ్చు. IRCTC యాప్లో ట్రైన్ సింబల్ క్లిక్ చేస్తే ఛార్ట్ వేకెన్సీలో ఖాళీల వివరాలుంటాయి. irctc వెబ్సైట్లోనూ online-chartsలో ట్రైన్, జర్నీ వివరాలు ఎంటర్ చేసి GET TRAIN CHART క్లిక్ చేయాలి. ఖాళీలుంటే బుక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్