నీట్ విద్యార్థులను చితకబాదిన ట్రైనర్ (వీడియో)

53చూసినవారు
తమిళనాడులో నీట్ విద్యార్థులను ట్రైనర్ దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలోె వైరల్ అవుతోంది. తిరునల్వేలిలోని జిల్ నీట్ అకాడమీ యజమాని కమ్ ట్రైనర్ విద్యార్థులను కర్రలతో కొడుతూ చిత్రహింసలు పెట్టాడు. ట్రైనర్ అక్కడితో ఆగకుండా విద్యార్థినులపై చెప్పు విసిరాడు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you