గురకతో ఇబ్బందా.. ఇలా చేయండి

81చూసినవారు
గురకతో ఇబ్బందా.. ఇలా చేయండి
చాలా మంది గురక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. పక్కనున్న వారికి సైతం ఇది ఇబ్బందిగా ఉంటుంది. గురకతో ఇబ్బంది పడే వారికి వృద్ధాప్య ఛాయలు త్వరగా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ సమస్యతో బాధపడేవారు బెడ్ మీద ప్లాట్ గా నిద్రించడం కంటే అవసరమైతే ఎక్స్ ట్రా పిల్లోలు ఉపయోగించడం, ఒక వైపునకు తిరిగి పడుకోవడం చేయాలి. మద్యపానం, ధూమపానాన్ని వదిలేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్