వారానికి రెండు మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి: జేడీఎస్ ఎమ్మెల్యే (వీడియో)

81చూసినవారు
కర్ణాటక అసెంబ్లీలో జేడీఎస్ ఎమ్మెల్యే క్రిష్ణప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. మందుబాబులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఉచితంగా ఇవ్వాలని కోరారు. మహిళలకు నెలకు రూ.2000, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్న ప్రభుత్వం.. ఏటా రూ.40 వేల కోట్ల ఆదాయం తెచ్చే మద్యం వినియోగదారులకు మందు బాటిళ్లను ఉచితంగా ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్