తెలంగాణలో నిరుద్యోగ రేటు తగ్గింది: భట్టి

68చూసినవారు
తెలంగాణలో నిరుద్యోగ రేటు తగ్గింది: భట్టి
తెలంగాణలో ఉన్న నిరుద్యోగపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గతంలో కంటే, నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గిందని అన్నారు. 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని అన్నారు. రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు కేటాయించడంతో పాటు.. బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్