యూపీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఖుషీనగర్ జిల్లా విషున్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని మథియా మాఫీ బడి గండక్ కెనాల్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.