UPSC-2025 పరీక్షల క్యాలెండర్‌ విడుదల

60చూసినవారు
UPSC-2025 పరీక్షల క్యాలెండర్‌ విడుదల
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) 2025 ఏడాదికి సంబంధించి పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. ఇందులో 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ మధ్య నిర్వహించే పరీక్షల తేదీలున్నాయి. సివిల్స్, యూపీఎస్‌సీ మెయిన్స్, సీబీఐ(డీఎస్పీ), ఇంజనీరింగ్ సర్వీస్(ప్రిలిమినరీ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఇతర పోస్టుల నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల తేదీలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you