సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు

52చూసినవారు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు
ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో మొత్తం 3000 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తును ఆహ్వానిస్తుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఏప్రిల్ 1, 1996 నుంచి మార్చి 31, 2004 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 17వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.