VIDEO: కార్గో వ్యాన్ ఢీ.. బైకర్ స్పాట్‌డెడ్

81చూసినవారు
యూపీలోని హత్రాస్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ యువకుడు బైక్‌పై సదాబాద్ నుంచి ఫతేహాబాద్ వెళ్తుండగా హైవేపై ఓ కార్గో వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న యువకుడు ఎగిరి కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బైకర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్