VIDEO:భారీ వర్షం.. కారులో ఇరుక్కుపోయిన మహిళ

79చూసినవారు
పుణెలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల రహదారులు నీట మునుగుతున్నాయి. ఇలాంటి సమయంలో నగరంలోని విమాననగర్ ప్రాంతంలో ఓ మహిళ కారులో బయటకు వచ్చి వర్షం నీటిలో చిక్కుకుపోయింది. వర్షపు నీటిలో కారు మునిగిపోతుండగా, తనను కాపాడాలని వేడుకుంది. మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆమెను కారులో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్