VIDEO: కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య

74చూసినవారు
హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారుడు 'దర్శనం మొగులయ్య' ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తూ కనిపించారు. మండుటెండల్లో రోజువారీ కూలీగా మారి దుర్భరమైన పరిస్థితులలో ఆయన పని చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మొగులయ్యకు వచ్చిన కష్టంపైన, మన దేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఉండే ప్రాధాన్యతపైన చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్