భారత ప్రధాని నరేంద్ర మోదీని 'డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్'తో ఆ దేశ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ సత్కరించారు. గయానాలో జరిగిన సదస్సులో మోదీకి ఈ అవార్డును అందించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చూపించిన అంకితభావానికి గుర్తింపుగా ఈ అవార్డుతో గౌరవించారు.