VIDEO: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి

67చూసినవారు
ఓ వ్యక్తి కుక్కలు, మేకల తరహాలో సింహాలను మేతకు తోలుకెళ్లాడు. ఇలా ఆ సింహాలను ఓ చెరువు వద్దకు తోలుకెళ్లిన అతను.. చిన్న చిన్న మాంసం ముక్కలను దూరంగా విసిరేశాడు. ఆ ముక్కలను ఇలా విసిరేయగానే.. సింహాలు వాటిని నోట కరుచుకున్నాయి. ఈ క్రమంలో మిగతా సింహాలు మాంసం ముక్కల కోసం అతడి వద్దకు ఎగబడతాయి. అయినా అతను ఎంతో కూల్‌గా వాటిని కర్రతో కంట్రోల్ చేశాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you