VIDEO: రైల్వేట్రాక్‌పై యువకుడు.. ఆగిన ట్రైన్

76చూసినవారు
చిత్రకూట్ నుండి ఢిల్లీకి వెళ్తున్న సంపర్క్ క్రాంతి గత రాత్రి కొద్ది సేపు ఆగిపోయింది. చిత్రకూట్ ధామ్ కార్వీ స్టేషన్‌లో ఒక యువకుడు రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువకుడిని చూసిన లోకోపైలెట్లు రైలును ఆపేశారు. వెంటనే రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని పక్కకు తీసుకొచ్చారు. అయితే ఆ యువకుడి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియలేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you