ఈ వీడియోలో ఓ తాబేలు తలకిందులుగా పడిపోయి తిరిగి మామూలు స్థితికి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటుంది. అయినా సాధ్యం కాకపోవడంతో అలాగే కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న పిల్లి దాన్ని గమనిస్తుంది. తలికిందులుగా కొట్టుమిట్టాడుతున్న తాబేలును చూసిన పిల్లి.. ముందు భయపడిపోతుంది. తర్వాత ఆ పిల్లి ఏం చేసిందో మీరే చూసెయ్యండి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తె
గ వైరల్ అవుతుంది.