సాధారణంగా ఎవరైనా సైకిల్ వెనుక లగేజీ పెట్టుకుని వెళ్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా గడ్డిమోపును నెత్తిపై పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా సైకిల్ హ్యాండిల్ ముట్టుకోకుండానే.. సైకిల్‌ను అత్యంత వేగంగా తొక్కడమే కాకుండా టర్నింగ్స్ వద్ద కూడా ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.