పవన్‌‌పై విజయ్‌ సేతుపతి కామెంట్స్‌

64చూసినవారు
విజయ్‌ సేతుపతి తన తాజా చిత్రం ‘మహారాజ’ ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో పవన్‌కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పవర్‌స్టార్‌కు నా శుభాకాంక్షలు. పవన్‌ కల్యాణ్ కష్టపడేతత్వాన్ని నేను చాలా గౌరవిస్తా. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడన్నప్పుడు చాలా ట్రోల్స్‌ వచ్చాయి. కానీ ఆయన తొడగొట్టినప్పుడు రియల్ లైఫ్‌లో కూడా ఎంత మాసో అర్థమైంది. ఎవరి కథలోనో ఆయన హీరో కాదు.. ఆయన సొంత కథలో ఆయనే హీరో' అని అన్నారు.