గురుపౌర్ణమి రోజు గురువులకు సన్మానం

58చూసినవారు
కొడంగల్ పట్టణంలోని మంజునాథ హాల్లో పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా పదోన్నతి, బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు జిల్లా సెక్రటరీ అమర్నాథ్, విద్యాధికారి రామ్ రెడ్డి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడకు వెళ్లిన బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల పరిధిలోని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్