విద్యుత్ షాక్ తో ఆవు మృతి

62చూసినవారు
విద్యుత్ షాక్ తో ఆవు మృతి
పూడూరు మండల పరిధిలోని ఎంకేపల్లి గ్రామ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో ఆవు మృతి మృతి చెందిందని రైతు గోపాల్ ఆవేదనతో తెలపాడు. తను జీవనాధారం కోల్పోయానని కన్నీరు మున్నీరు అయ్యారు. సుమారు లక్ష రూపాయల నష్టం జరిగిందని ప్రభుత్వ అధికారులు స్పందించి నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని రైతు తెలిపాడు. ఎంపీటీసీ సురేందర్ ప్రభుత్వం నుండి పరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్