వినతి పత్రం అందజేత

57చూసినవారు
వినతి పత్రం అందజేత
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఆర్ అండ్ బి కార్యాలయంలో అధికారులకు సోమవారం భాజపా నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ మాట్లాడుతూ. పూడూరు మండలంలోని అంగడి చిట్టెంపల్లి నుండి లాల్ పహాడ్ వెళ్లే మార్గంలో రోడ్డు గుంతల మయంగా ఉండడంతో అటు నుండి వెళ్లి వాహనదారులు నిత్యం ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్