దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన హరిజన్ బండి రామయ్య శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూ.6500 అంత్యక్రియలకు ఆర్థిక సాయంగా అందించి, అన్ని విధాలుగా అండగా ఉంటామని కుటుంబానికీ భరోసా ఇవ్వడం జరిగింది.