పెద్దవార్వాల్ లో ఇఫ్తార్ విందు

50చూసినవారు
పెద్దవార్వాల్ లో ఇఫ్తార్ విందు
ఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని పెద్దవార్వాల్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు పి. నరసింహారావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు బుధవారం 'ఇఫ్తార్ విందు' ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజనేయులు, వడ్డే వెంకటేష్, సురేష్, హాజీ షరీఫ్, సర్వర్ షరీఫ్, హఫీజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్