పాఠశాల పనుల్లో వేగం పెంచాలి

73చూసినవారు
పాఠశాల పనుల్లో వేగం పెంచాలి
పాఠశాలల అభివృద్ధి కోసం చేపడుతున్న పనులలో వేగం పెంచాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. సోమవారం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డితో కలిసి పట్టణంలోని మల్ రెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు రాఘవేంద్ర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ అభివృద్ధి పనులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్