'విశ్వం' మేకింగ్ వీడియో రిలీజ్!

61చూసినవారు
2018లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోని' తరువాత శ్రీను వైట్ల నుంచి ఇంతవరకూ సినిమా రాలేదు. ఇప్పుడు శ్రీను వైట్ల - గోపీచంద్ కాంబినేషన్లో 'విశ్వం' సినిమా రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానరుపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా అలరించనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you